HYD: రంగధాముని చెరువు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసే విధంగా పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం IDL చెరువు పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువు అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోతున్న రైతులను పిలిచి వారికి తగిన నష్ట పరిహారం ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.