VZM: కోటి దీపాల దీపావళి ప్రజలందరి జీవితాలలో కొంగొత్త వెలుగులు తేవాలని, అంతులేని ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలతో వర్ధిల్లాలని అకాంక్షిస్తూ ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా మనం దీపావళి పండగను జరుపుకుంటామన్నారు.
Tags :