W.G: నల్లజర్ల జడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు అండర్-14కు ఎంపికైనట్లు హెచ్ఎం బుధవారం తెలిపారు. 8వ తరగతి చదువుతున్న పీ.భరత్, బీ.ఉదయ పోశేశ్వరి, 9వ తరగతి చదువుతున్న దుర్గాభవానిలు కోకో ఆటకు ఎంపికయ్యారన్నారు. అదేవిధంగా అండర్-14కి 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్ కబడ్డీ, షార్టుపుట్, డిస్కస్‌త్రో ఆటలకు ఎంపికయ్యారు.