టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ‘జనక అయితే గనక’ మూవీ అక్టోబర్ 12న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. నవంబర్ 8వ తేదీ నుంచి ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు 24 గంటల ముందే దీన్ని వీక్షించడానికి వెసులుబాటు కల్పించారు. ఈ విషయాన్ని సదరు సంస్థ తెలియజేస్తూ పోస్టర్ షేర్ చేసింది.