KRN: శాతవాహన యూనివర్సిటీకి సరికొత్త వైభవాన్ని తీసుకురావాలని, ఇందుకోసం ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని డాక్టర్ బీఎన్ రావు ఆకాంక్షించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీసీ ఉమేష్ కుమార్ను విశ్వవిద్యాలయంలో మర్యదపూర్వకంగా కలిసి బుధవారం అభినందనలు తెలిపారు.