జనన, మరణాలను సులువుగా నమోదు చేసేందుకు కేంద్రం మొబైల్ యాప్ను తెచ్చింది. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) పేరుతో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఏ ప్రాంతం నుంచైనా, ఏ సమయంలోనైనా ఆయా రాష్ట్రాల అధికారిక భాషల్లో ఈ యాప్ ద్వారా జనన, మరణాలను షా పేర్కొన్నారు.