ELR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన ధరఖాస్తులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 238 ధరఖాస్తులు అందాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయలన్నారు.