KDP: రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన ఫర్నిచర్ షాప్ను సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మండిపల్లి మాట్లాడుతూ.. ఫర్నిచర్ షాపు దినదినాభివృద్ధి చందాలన్నారు. రాబోయే రోజులలో ఇలాంటి షాపులు మరిన్ని ఏర్పాటుచేసి అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు.