ATP: గోరంట్ల మండలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం మండలంలోని నాయకులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ అంటే ప్రాణం పెట్టే నిజాయితీ గల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతం అని తెలిపారు. కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని బాధ్యతగా భావించిన పార్టీ టీడీపీ అని అన్నారు.