AP: కేంద్ర విద్యాశాఖ అదనపు సెక్రటరీగా ఏపీ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పురపాలక శాఖ కార్యదర్శిగా అనిల్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.