KDP: జమ్మలమడుగు మండలం గూడెం చెరువు రాజీవ్ నగర్ కాలనీలో టీడీపీ ఇంఛార్జ్ భూపేశ్ సుబ్బరామిరెడ్డి శనివారం స్థానిక ఎన్డీఏ నాయకులతో కలిసి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలోని మహిళలు పలు సమస్యలు భూపేశ్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భూపేశ్ పిలుపునిచ్చారు.