ప్రకాశం: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శనివారం బల్లికురవ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల విధులు, తుపాకుల్లో రకాలు వినియోగం ఆయుధాల పనితీరు గురించి బల్లికురవ ఎస్సై జీవి చౌదరి విద్యార్థులకు వివరించారు. అల్లర్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.