WGL: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని అన్నారు.