చిత్తూరు: పుంగనూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సర్వసభ్య సమావేశం రసాభాసగా జరుగుతుంది. ఈ సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.