NLR: వైసీపీ అధినేత జగన్ తన కుటుంబాన్ని నడి వీధికి ఈడ్చారని నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ విమర్శలు గుప్పించారు. కుటుంబాన్ని చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని ఆయన ప్రశ్నించారు. కుటుంబంలో ఎవరూ సమస్యలు వచ్చాయని కోర్టుకు వెళ్లరన్నారు. టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఆయన అన్నారు.