NLR: ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కావలి వాళ్ళు ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద బాధితుల సహాయార్థం కోసం రూ.2 లక్షల డిడిని శుక్రవారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అందజేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.