KDP: ప్రైవేటు విద్యాసంస్థల్లో అక్రిడిటేషన్ కలిగిన పేద జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లో అక్రిడిటేషన్ కలిగిన పేద జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించిన ఆదేశాల పత్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులకు అందజేశారు.