KDP: రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం అటవీ ప్రాంతంలో శుక్రవారం జనరల్ కూంబింగ్‌లో మద్దూర్ బీట్ వద్ద ఇద్దరు తమిళ కూలీలను అరెస్టు చేసి ఒక మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నామని సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కళావతి తెలిపారు. వారి వద్ద నుండి 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.