గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్పైనా ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ముగ్గురు జర్నలిస్టులు కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.