ATP: గుత్తి మండలం రాజాపురం గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో మూఢనమ్మకాలపై జేవీవీ ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ యాదవ్ విభూది, ఆత్మలింగాన్ని సృష్టించడం వివిధ రకాల ప్రదర్శనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. దీని వెనుక సైన్స్ దాగుందని వివరించారు.