PLD: అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు. నరసరావుపేటలో శుక్రవారం బాణసంచా విక్రేతదారులకు నియమ నిబంధనలు గురించి అవగాహన కల్పించారు. బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలన్నారు. టపాసులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.