TG: మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏటీసీ సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. టాస్క్ సెంటర్ ఏర్పాటు స్థలం పరిశీలనతో పాటు పలు కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
Tags :