AP: తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ 2023 డిసెంబర్ 26న భూమి కేటాయించింది. అలాగే భవన నిర్మాణానికి సంబంధించి తీర్మానం చేసింది. తాజాగా గత టీటీడీ పాలక మండలి ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది.