AP: అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించాలని మంత్రి సంధ్యారాణి అన్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాల ఐసీడీఎస్ పీడీలు, ఆర్జేడీలతో సమీక్షించారు. అంగన్వాడీలో తాగునీరు, మరుగుదొడ్లకు రూ.52 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.