గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.150 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది.