VZM: రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి 24న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ కార్యాలయం చేరుకొని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో పలు అంశాలపై సమీక్ష చేస్తారని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ బుధవారం తెలిపారు.