MDK: నార్సింగి పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి బుధవారం రానున్నట్లు భారాస మండల అధ్యక్షుడు కుమ్మరి బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు గమనించి, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.