PDPL: రామగుండం సింగరేణి సంస్థ క్వాలిటీ కార్పొరేట్ జియం అయినాల రవికుమార్ OCP-5 ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోని పని స్థలాలు, క్వారీ, ఫీడర్స్, CLP పని స్థలాలను సందర్శించి, బొగ్గు నాణ్యత ప్రమాణాలను పెంచే దిశగా తగు సూచనలు చేశారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని తెలిపారు.