AP: సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేశారు. ఓటరు జాబితాలు రూపకల్పన, చేపట్టాల్సిన ప్రక్రియ కోసం అధికారులను నియమించారు. ఈనెల 30 వరకు సిద్దం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నవంబర్ 13 నాటికి తుది ఓటరు జాబితాల రూపొందించాల్సి ఉంది. నవంబర్ 30 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ జారీకి నిర్ణయించారు. ఎన్నికల అథారిటీగా కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కమిషనర్‌ను నియమించారు.