ADB: బేల, జైనథ్ మండలాల్లో నేడు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పర్యటించానున్నారని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంపిణీ చేస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు దత్తు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చెయ్యాలన్నారు.