JGL: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం కథలాపూర్ మండలం తాండ్రియలలో పలువురుకి మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్థానిక నాయకులతో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.