WGL: పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రైతంగ సాయిధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సీపీఎం మండల మహాసభ సోమసత్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రాంతానికి వీరోచిత పోరాట చరిత్ర ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య యుద్ధాలను సృష్టిస్తుండగా కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం మాత్రం శాంతి స్థాపనకు కృషి చేస్తుందన్నారు.