E.G: ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలోని గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 23న ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ నేషనల్ కెరియర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. ప్రముఖ ప్రైవేటు ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొని నియమకాలు చేపడతారని, టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.