E.G: రొమ్ము క్యాన్సర్ పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జీఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ ఆనుపత్రి ఆధ్వర్యంలో పుష్కరాల రేవు నుంచి జరిగిన 5కే రన్ అండ్ వాక్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైయ్యరు