KMM: అశ్వారావుపేటలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం పాల్వంచ ఎస్డిపిఓ ఆర్ సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్, క్రైమ్ సిడీ ఫైల్స్‌ని చెక్ చేశారు. అనంతరం సిబ్బందితో కవాతు నిర్వహించారు. సిబ్బంది అందరూ విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.