ప్రతిరోజూ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పైనాపిల్ తినాలి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అధిక బరువు వేగంగా తగ్గుతారు. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి బాడీ డిటాక్స్ అవుతుంది. శరీరంలోని వాపులు తగ్గుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే పురుగులు నశిస్తాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. థైరాయిడ్ ఉన్న వారికి మేలు జరుగుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.