ADB: ఆదిలాబాద్‌లోని ఈవిఎం స్ట్రాంగ్ రూంను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ రాజర్షిషా శనివారం సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్‌లోని భద్రపరిచిన వోటింగ్ మిషన్ల సంఖ్య, వాటి స్థితిగతులను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలించి, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.