SDPT: దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వెళ్ళే ప్రయాణికుల సమస్యలు తీర్చేందుకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రూ.77 కోట్ల మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక కరీంనగర్ నుంచి హుస్నాబాద్ కు రాకపోకలు సులువుతుందని నిధులు మంజూరు పట్ల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.