GNTR: ఏసీసీ సిమెంట్ కార్మికుల సమస్యను మంత్రి నారా లోకేష్ పరిష్కారం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం సాయంత్రం తాడేపల్లి బ్రహ్మానందపురంలోని సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. 1993వ సంవత్సరం ఏసీసీ యాజమాన్యం సిమెంట్ ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్ చేసిందని, నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు.