»%e0%b0%86 %e0%b0%b0%e0%b0%bf%e0%b0%9f%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d %e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81 Good News
రైల్వే శాఖ సిబ్బంది కొరతను అధిగమించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు జోన్లలో 25వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే, దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించింది. సూపర్వైజర్ల నుంచి ట్రాక్‌మెన్ వరకు పలు ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 65 ఏళ్ల లోపు వారు అర్హులని చెప్పినట్లు సమాచారం.