నాచారంలో త్వరలో ప్రారంభించబోతున్న వ్యాల్యూ జోన్ హైపర్ మార్ట్లో పని చేయుటకు FMCG, ఫ్యాషన్, జనరల్ మర్చండైజింగ్ విభాగంలో అనుభవం కలిగిన మరియు సీల్స్ పర్సన్స్, హెల్పర్స్, MIS, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్, CSD టీమ్స్, ఆస్ట్రేషన్ టైలర్స్ కావలెను. అడ్రస్: వాల్యూజోన్ హైపర్ మార్ట్, నాచారం, మల్లాపూర్ రోడ్, హైదరాబాద్. పూర్తి వివరాలకు: 63097-77895