NZB: ఎడపల్లి మండల కేంద్రం శివారులో గుర్తుతెలియని శవాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. ఎడపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు గ్రామ శివారులో గుర్తుతెలియని శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి 30 రోజుల క్రితం చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.