JGL: కథలాపూర్ మండలం దులూరు గ్రామం నుంచి తక్కలపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.85 లక్షలను MLA ఆది శ్రీనివాస్ మంజూరు చేసినట్లు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గోపిడి ధనుంజయ్ తెలిపారు. విషయం తెలుసుకున్న రెండు గ్రామాల ప్రజలు, యువకులు హర్షం వ్యక్తం చేశారు.