TG: మాజీ CM కేసీఆర్ కుటుంబానిది దోపిడీ చరిత్ర అని CM రేవంత్ రెడ్డి ఆరోపించారు. HYDలో నాలాలు, చెరువులను ఆక్రమించుకున్న వారే భయపడుతారని పేర్కొన్నారు. హైడ్రాను చూపి రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని, అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా? గతంలో కాంగ్రెస్ వల్లనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చిందన్నారు. తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.