BHNG: రీజినల్ రింగ్ రోడ్ బాధిత రైతులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే రమణారెడ్డి బీజేపీ ప్రముఖులను కలిసి రైతులకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. జీవనాధారమైన వ్యవసాయ విలువైన భూములను కోల్పోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భువనగిరి రాయగిరి, చౌటుప్పల్, గజ్వేల్, రీజినల్ రింగ్ రోడ్ బాధిత రైతులు పాల్గొన్నారు.