WGL: కేంద్ర ప్రభుత్వ నిధులతోని వరంగల్ పశ్చిమ నగరంలో నయీమ్ నగర్ బ్రిడ్జిని నిర్మిస్తే.. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మేమే నిర్మించామని అనటం సరికాదని హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. బుధవారం నయీమ్ నగర్ బ్రిడ్జి నాలను బీజేపీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు.