WGL: ఓరుగల్లు ఇలవేల్పు దైవమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శ్రీభద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేటి నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉత్సవాలలో భాగంగానే ఈరోజు ఉదయం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్నిఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.