HYD: కుషాయిగూడ హోల్ సేల్ వ్యాపారులకు అండగా ఉంటామని ఉప్పల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. సోమవారం జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్‌ను కలిసి హోల్‌సెల్ వ్యాపారులకు శాశ్వత స్థలం కేటాయించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే సీఎం ఈ మేరకు కూడా ఆదేశాలు జారీ చేశారన్నారు.