SDPT: అక్కన్నపేట మండలంలో ఎంపీవోగా బాధ్యతలు నిర్వహించిన కవి కుమార్ ఆదివారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం బాధాకరమని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Tags :