»%e0%b0%b9%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%87%e0%b0%a8%e0%b1%8d %e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8b T G %e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%9f
MHBD: మాజీ రాజ్యసభసభ్యుడు, భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు T.G వెంకటేష్ ఆదివారం జాతీయ ఎస్టీకమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్తో భేటీ అయ్యారు. హుస్సేన్ నాయక్ కర్నూలు పర్యటనలో భాగంగా.. మొదటి సారి ఎస్టీ కమిషన్ మెంబర్ హోదాలో వచ్చిన తనని T.G వెంకటేష్ శాలువాతో సత్కరించారు. అనంతరం కర్నూలు జిల్లాలోని ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించారు.